తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు

చర్లపల్లిలో రూ.7 కోట్లతో అధునాతన క్రీడా సముదాయం ప్రారంభం చర్లపల్లి, నవంబర్ 06, (తెలంగాణ దిశ) : చర్లపల్లి పారిశ్రామికవాడలో పారిశ్రామికవేత్తలు, దాతల సహకారంతో చర్లపల్లి ఇండస్ట్రియలిస్ట్స్ అసోసియేషన్ (సీఐఏ) ఆధ్వర్యంలో రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన అధునాతన క్రీడా సముదాయంతో పాటు ఈఎస్ఐ డిస్పెన్సరీని రాష్ట్ర సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, సమాచార ప్రసారాలు, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్‌, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు...