Thursday, August 13, 2026
spot_img
Homeతెలంగాణఉప్పల్ లో 22-A సమస్యను పరిష్కరించాలి

ఉప్పల్ లో 22-A సమస్యను పరిష్కరించాలి

ఉప్పల్, ఆగస్టు 13, (తెలంగాణ దిశ) :

ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించిన 22-A భూముల సమస్యపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జిల్లా కలెక్టర్ మనూ చౌదరిని కలిసి చర్చించారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో 22-A కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యను పరిశీలించి తగిన పరిష్కారం చూపించాలని కోరారు. అర్హులైన ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.