మేడ్చల్ జిల్లా ప్రతినిధి, ఆగస్టు 14, (తెలంగాణ దిశ) :
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను శనివారం మధ్యాహ్నం 12 గంటలకు శామీర్పేట మండలం అంతాయిపల్లి లోని ఎస్ఎన్ఆర్ వేద కన్వెన్షన్ లో లబ్ధిదారులకు అందజేయనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె. కేశవరావు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని తెలిపారు.




